Saturday, September 19, 2009

అన్ని

కన్నడ - అనితు - సర్వం
తమిళ్ - అనైత్తుం - సర్వం

అంత

కన్నడం - అనిత్తు - ఆ పరిమాణం కలది
తమిళ్ - అనైత్తు - అంత, అటువంటిది

అప్పుడు

ఆ + పొఱ్ తు
(తమిళ్ - అప్పొఱుతు, అప్పోతు, అప్పుడు; పొఱుతు - ప్రొద్దు, సూర్యుడు)